జగ్గంపేట నియోజవర్గం లో తెలుగుదేశం జన చైతన్య యాత్రలు గురువారం నుంచి పారంబంయ్యాయి .నియోజవర్గ ఇంచార్జ్ జ్యోతుల చంటిబాబు స్వగ్రాం ఇర్రిపాక లో ప్రారంబించారు .కార్యకర్తల ఉత్సాహం మధ్య పార్టి జండా ఎగురవేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు .ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ వల్లే ప్రజలకు కస్టాలు వచ్చాయన్నారు .ధరలు పెరిగి సామాన్యుడు చితికి పోతున్న ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు .కాంగ్రెస్ విష వృక్ష కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి