జగ్గంపేట నియోజవర్గం లో తెలుగుదేశం జన చైతన్య యాత్రలు గురువారం నుంచి పారంబంయ్యాయి .నియోజవర్గ ఇంచార్జ్ జ్యోతుల చంటిబాబు స్వగ్రాం ఇర్రిపాక లో ప్రారంబించారు .కార్యకర్తల ఉత్సాహం మధ్య పార్టి జండా ఎగురవేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు .ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ వల్లే ప్రజలకు కస్టాలు వచ్చాయన్నారు .ధరలు పెరిగి సామాన్యుడు చితికి పోతున్న ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు .కాంగ్రెస్ విష వృక్ష కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు
మెట్టసీమ క్లిప్పింగ్స్
13, అక్టోబర్ 2011, గురువారం
5, అక్టోబర్ 2011, బుధవారం
జగ్గంపేట లో దశమి కళ కళ



జగ్గంపేట లో విజయ దశమి రోజున అందరు దైవ భక్తి తో పులకించారు .అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసారు .ముఖ్యంగా ఈ సారి రావులమ్మ అమ్మవారికి సరికొత్త శోభ కల్గించడం భక్త్తులకు ఆనందం కల్గించింది .ఇన్నాళ్ళకు అమ్మవారి చెంత కనులువిందుగా ఉందని చాల మంది నిర్మాణాలు చేసిన వారిని అభినందించారు .ఉదయం నుంచి తల్లి ప్రాంగణం కళ కళ లాడింది .అలాగే మిగతా చోట్ల కూడా పూజలు చేసారు .కాకినాడ రోడ్ లో దుర్గమ్మ ఆలయం లో దశమి పూజలు నిర్వహించారు .సాయిబాబా మందిరాలలో కూడా భక్త్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)