5, అక్టోబర్ 2011, బుధవారం

జగ్గంపేట లో దశమి కళ కళ





జగ్గంపేట లో విజయ దశమి రోజున అందరు దైవ భక్తి తో పులకించారు .అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసారు .ముఖ్యంగా సారి రావులమ్మ అమ్మవారికి సరికొత్త శోభ కల్గించడం భక్త్తులకు ఆనందం కల్గించింది .ఇన్నాళ్ళకు అమ్మవారి చెంత కనులువిందుగా ఉందని చాల మంది నిర్మాణాలు చేసిన వారిని అభినందించారు .ఉదయం నుంచి తల్లి ప్రాంగణం కళ కళ లాడింది .అలాగే మిగతా చోట్ల కూడా పూజలు చేసారు .కాకినాడ రోడ్ లో దుర్గమ్మ ఆలయం లో దశమి పూజలు నిర్వహించారు .సాయిబాబా మందిరాలలో కూడా భక్త్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి